కళార్చన 2017 వివరములు

Picture1

18 జనువరి 2017 నుండి 8 ఫెబ్రవరి 2017 వరకు PVR గ్రౌండ్స్, ఒంగోలు నందు జరుగు 22 రోజుల ‘భారతీయం’ కళార్చన – 2017 లో జరుగు కార్యక్రమాలు:

  • జాతీయ తెలుగు నాటకోత్సవాలలో ఎంపికైన రంగస్థల కళారూపాలు (applications closed)
  • జిల్లా స్థాయి 64+ కళల ఉత్సవం (applications open)
    • “64+ కళల ఆడిషన్స్”: ప్రతి కళలో ఉత్తమ కళాకారులను గుర్తించి ఆ ఆ విభాగాలలో “Prakasam’s Finest – 2017” టైటిల్  ఇవ్వడం జరుగుతుంది.  64+ కళలైన (సంప్రదాయ మరియు నూతన కళలు)  నృత్యం, చిత్రలేఖనం, సాహిత్యం, వాయిద్యం, వ్యవసాయం, చేతి వృత్తులు, ఆర్కిటెక్చర్, కంప్యూటర్ కోడింగ్ నుండి ……..  మీ కళ ఎదైనప్పటికి ఈ క్రింది నంబరుకు ఫోన్ చేసి మీ పేరుని నమోదు చేసుకోగలరు. 22 రోజులు జరిగే ఈ 64 కళల వేడుకలో మీ కళను గుర్తించే కార్యక్రమాలు చేపడుతుంది.

ఫోన్ :  9542196200

Comments are closed.